తెలంగాణలో మళ్లీ దంచి కొడుతున్న ఎండలు..

రుతుపవనాలు కేవలం దక్షిణాదిలోని రెండు జిల్లాలకే పరిమితం కావడం.. వాయువ్యం నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టాయి. 19 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు