తెలంగాణలో 15 మంది ఐఎఫ్ఎస్ అధికారుల ట్రాన్స్‌‌ఫర్

రాష్ట్రంలో అటవీశాఖ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 15 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.