తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు ఖరారు
తెలంగాణకు కొత్త సీఎస్ వచ్చారు. తెలంగాణ సీఎస్‌గా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు నియామకం అయ్యారు. మూడు రోజుల కిందే కేంద్ర సర్వీస్ నుంచి రీలీవ్ అయిన సంజయ్ జాజును తాజాగా తెలంగాణ కొత్త సీఎస్‌గా నియమితులయ్యారు.