ఖానామెట్‌‌‌‌లో వెయ్యి కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌‌‌‌ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానామెట్‌‌‌‌లో రూ. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటంతో పాటు, మర్రిపల్లి చెరువు ఆక్రమణలను కూడా తొలగించింది.