తుంగభద్రలో మన వాటా మనకు దక్కాల్సిందే .. రావాల్సింది.. 15.9 టీఎంసీలు..వస్తున్నది 5 టీఎంసీలే

హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి.. భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.