ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో టీజేఎంయూ నేత హన్మంతు ముదిరాజ్ బుధవారం బస్ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే దీక్ష మొదలైన కొద్దిసేపటికే పోలీసులు ఆయనను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు