తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డీఐఈటీ) ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.