అవినీతిపై పోరాటం, కులగణన సహా కీలక అంశాలు.. రోడ్‌మ్యాప్ ప్రకటించిన సీఎం విజయ్

జూన్ 18 ప్రారంభమైన 17వ అసెంబ్లీ మొదటి సమావేశాలు తమిళనాడు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ సమావేశాల్లో రాష్ట్ర సార్వభౌమాధికారం, భాషా గుర్తింపును కాపాడుకుంటూనే జాతీయ సమగ్రతను గౌరవించేలా సరికొత్త సంప్రదాయానికి టీవీకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే, గవర్నర్ ప్రసంగంలో తమ ప్రభుత్వ విధి, విధానాలు ఎలా ఉండబోతున్నాయని, కేంద్ర- రాష్ట్ర సంబంధాల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అవినీతిపై పోరాాటం కొనసాగుతుందని విజయ్ ఈ ప్రసంగం ద్వారా ఉద్ఘాటించారు.