తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్.. జూలై 29 వరకు దరఖాస్తులు

తెలంగాణలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైట్ కాలేజీల్లో సీనియర్ లెక్చరర్స్, లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 24 నుంచి వచ్చే నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మొత్తం 86 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది.