గాదె ఇన్నయ్యపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ..

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. UAPA చట్టాన్ని ఉల్లంఘించారంటూ 21, డిసెంబర్ 2025న ఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.