తెలంగాణ పంచాయతీలకు రూ.619 కోట్లు...పది రోజుల్లోనే ఇవ్వాలి : కిషన్ రెడ్డి

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం రూ.619.85 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.