తెలంగాణ పాలనలో అవినీతి పెరిగింది: సీఎం‌కు పద్మనాభ రెడ్డి లేఖ

ఏసీబీ, విజిలెన్స్ శాఖలు విచారణ జరిపి ప్రభుత్వానికి పంపిన నివేదికలపై చర్యలు ఉండటం లేదని సీఎం రేవంత్ రెడ్డికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది.