తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తూ..  కమిట్మెంట్తో పనిచేస్త: సంజయ్ జాజు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను గౌరవిస్తూ, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.