తెల్లవారుజామున 4 గంటలకు ఎమర్జెన్సీ.. బ్లింకిట్ అంబులెన్స్ సాయంపై ముంబై మహిళ భావోద్వేగం

అర్ధరాత్రి వేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే యాప్ అండగా నిలుస్తుందని ఎవరూ ఊహించరు. కానీ ముంబైకి చెందిన ప్రాచీ అనే మహిళకు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలో ఉంటున్న తన కుటుంబ సభ్యులకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎదురైన మెడికల్ ఎమర్జెన్సీలో బ్లింకి