తల్లి కావాలా లేదా అనేది ఆ మహిళ ఇష్టం.. ఎవరూ బలవంతం చేయలేరు

మహిళల గర్భదారణ అంశంపై సుప్రీం కోర్టు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో ఇష్టానికి విరుద్ధంగా అవాంఛిత గర్భధారణ జరిగినప్పుడు వారికి ఉన్న హక్కుల గురించి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు, దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం