దొంగలను త్వరలో పట్టుకుంటాం..జ్యుయలరీ చోరీపై కరీంనగర్ సీపీ

కరీంనగర్ లోని PMJ జ్యుయలరీ షోరూంలో చోరీ ఘటనపై సీపీ గౌస్ ఆలం స్పందించారు. చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. చోరీలో మొత్తం ఐదుగురు దొంగలు పాల్గొన్నట్లు తెలిపారు. షాపులో ఉన్న సుమారు కిలో బంగారం చోరీకి గురైనట్లు వెల్లడించారు. నిందితుల్లో నలుగురు తుపాకులతో షాపులోకి ప్రవేశించి సిబ్బంది, కస్టమర్లపై