దంచికొట్టిన మిచెల్, విల్ యంగ్.. రెండో వన్డేలో ఇండియాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
కేఎల్ రాహుల్ (92 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 112 నాటౌట్) సెంచరీతో చెలరేగినా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (53 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) అండగా నిలిచినా.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇండియాకు ఓటమి తప్పలే
జనవరి 15, 2026
1