దద్దరిల్లుతున్న ‘ఉత్తమ్ అన్న’ సాంగ్.. జూన్20న మంత్రి పుట్టినరోజు

భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజల్లో ఆయనకున్న అభిమానం, రాజకీయంగా సాధించిన విజయాలపై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాలోత్ మోతిలాల్ రూపొందించిన ఆడియో సాంగ్ ను శుక్రవారం మంత్రి ఉత్తమ్ తన స్వగృహంలో విడుదల చేశారు.