దుమ్మురేపుతోన్న RCB రూ.2 కోట్ల బౌలర్: కేవలం మూడు మ్యాచుల్లోనే 23 వికెట్లు పడగొట్టిన జాకబ్ డఫీ

వెస్టిండీస్‎తో జరిగిన మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‎లో న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ దుమ్మురేపాడు. మూడు మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‎గా ఎంపికయ్యాడు.