దారుణం.. పోలీసును విచక్షణారహితంగా కొట్టిన యువకులు..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. ద్విచక్ర వాహనాలపై వెంబడించి ఓ పోలీసు అధికారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.