నీ కష్టం, నీ త్యాగం.. నీ ఫ్యామిలీ, ఈ సొసైటీ దృష్టిలో ఎంత..? కన్నీళ్లు తెప్పించే సాఫ్ట్వేర్ కోటీశ్వరుడి జీవిత గాథ !

బెంగళూరు నగరం ఉదయం 6 గంటలు. సిటీ ఇంకా నిద్రలేవనే లేదు.. రోడ్లపైకి వెహికిల్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. ఆ టైమ్ లో లేయాఫ్ మెసేజ్ వచ్చింది ఒక వ్యక్తికి. ఐఐటీ బాంబేలో చదివిన వ్యక్తి..అమెరికాలో 17 ఏళ్లు పని చేసి..