దళిత క్రైస్తవులు, ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలి

దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. దేశంలోని దళితులు మతం మారినంత మాత్రాన వారి కులం మారినట్టు కాదన్నారు.