దసరా తిరుగు ప్రయాణానికీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరా పండుగ తిరుగు ప్రయాణం నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన అసౌకర్యం తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.