కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుల గోదాములకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఆదివారం మండలం లోని కన్నెపల్లిలో వెంకటేశ్వర్ల, లింగాపూర్‌లో రామ్‌లక్ష్మణ్, లక్ష్మీకాంతపూర్ జయలక్ష్మి, కాసిపేటలో రైస్ మిల్లుల గోదాములను జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి కలెక్టర్ సందర్శించారు.