ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సన్నాహాలు జరుగుతున్నాయని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇంత భారీ సేకరణకు కార్యక్రమానికి కేంద్రం సహకారం అవసరమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.