ధనుర్మాసం.. పదో పాశురం..గోపికలతో .. గోదాదేవి .. త్వరగా వచ్చి తలుపు తీయమ్మా..

వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలెకదా!