ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తుల జప్తు సబబే : హైకోర్టు

ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేయాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని ధన్వంతరి బాధితులు తెలిపారు.