సహజ వనరు లను సద్వినియోగం చేసుకోవటంతో పాటు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. విద్యుత్ వాడకంపై అవగాహన పెంపొం దించే కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యం లో మంగళవారం దర్శిలో ర్యాలీ నిర్వహించారు.