ధర్మస్థల వివాదం.. చిన్నయ్యతో సంబంధాలపై ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలోని ప్రముఖ ఆలయం ధర్మస్థల మరోసారి వార్తల్లో నిలిచింది. 1995 నుంచి 2014 వరకు ఆలయం వద్ద పని చేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలన రేపాయి. తన చేతులతోనే అత్యాచారాలకు గురైన మహిళల శవాలను వందల సంఖ్యలో పాతిపెట్టానని, డీజిల్‌తో తగలబెట్టానని ముసుగు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా, అతడు నటుడు ప్రకాష్ రాజ్‌కు కేరళ నుంచి రూ.200 కోట్లు వచ్చాయంటూ ఆరోపించాడు.