నెక్కొండ మండలంలో మునగ తోటల పేరుతో 30 లక్షలు స్వాహా

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మునగతోటల పేరుతో రూ.30 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయి.