"నీకు వేయబోయే శిక్ష ఏంటో అర్థమైందా?": చనిపోయాక కూడా చిన్నారిపై అత్యాచారం, 65 ఏళ్ల వృద్ధుడికి కోర్టు ప్రశ్నలు

మహారాష్ట్రను కుదిపేసిన పూణే నస్రాపూర్ నాలుగేళ్ల మైనర్ బాలిక హత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిస్తూ నిందితుడైన 65 ఏళ్ల భీంరావ్ కాంబ్లేను దోషిగా నిర్ధారించింది. ముఖ్యంగా ప్రాసిక్యూషన్ ఇతడు చేసిన పాపాల పుట్టాను కోర్టుకు వివరించింది. చిన్నారి చనిపోయాక కూడా అతడు ఆమెపై అత్యాచారం చేయడం గురించి తెలిపింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సైతం కోర్టుకు సమర్పించింది. ఈ వాదనలన్నీ విన్న న్యాయమూర్తి.. నీకు ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు అంటూ నిందితుడిని అడగా.. అతడై నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అయితే జూన్ 29వ తేదీన ఇతడికి ఏ శిక్ష పడబోతుందో తెలియనుంది.