నాగారం సర్పంచ్‌ గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం

తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల సమక్షంలో ఇటీవల గెలుపొందిన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు ప్రమాణస్వీకారం చేశారు.