నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఇంటర్ సర్టిఫికెట్స్ ఇవ్వని కాలేజీల గుర్తింపు రద్దు

నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఇంటర్‌‌‌‌‌‌‌‌ పాసైన స్టూడెంట్స్‌‌‌‌కు ఫీజులు కట్టకపోవడంతో సర్టిఫికెట్స్​ఇవ్వని ప్రైవేట్​ కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని డీఐఈవో రవికుమార్​ హెచ్చరించారు