నిజామాబాద్ ‌‌‌‌‌‌‌లో ఉత్కంఠగా సాగిన కాకా టోర్నీ ముగింపు

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి స్మారకార్థం నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ లీగ్ క్రికెట్ టోర్నీ శుక్రవారం ఉత్కంఠగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నిజామాబాద్, కామారెడ్డి జట్లు తలపడ్డాయి.