రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకులను అందించిన జిల్లాగా నిజామాబాద్‌కు ఉన్న లెగసీని కంటిన్యూ చేస్తాం. అర్గుల్ రాజారామ్, రాంగోపాల్ రెడ్డి, డి.శ్రీనివాస్, సంతోష్ రెడ్డి వంటివారు పార్టీకి అసమాన సేవలు అందించారన్నారు.