నీటి కష్టాలు తీరేనా.. తుంగభద్రపై హైపవర్ కమిటీ .. చైర్మన్గా సీడబ్ల్యూసీ మెంబర్

గద్వాల, వెలుగు : తుంగభద్ర నదీ జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ, కర్నాటక, ఏపీ అధికారులను సభ్యులుగా నియమించింది. కమిటీకి సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ) మెంబర్చైర్మన్గా ఉండనున్నారు. తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు, కర్నాటక జలవనరుల కార్యదర్శి మెంబర్లుగా ఉంటారు.