ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత

పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, కేసు నమోదు చేశారు. స్థానిక కాంట్రాక్టర్ పెద్దపల్లి గ్రేవ్ యార్డ్స్అభివృద్ధి పనులు చేశాడు.