నీట్ యూజీ రీఎగ్జామ్.. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ ..బోరున విలపించిన విద్యార్థులు
కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష హాల్ లోకి అనుమతివ్వకపోవడంతో బోరున విలపించారు. ఏడాదంతా చదివిన విద్యార్థులు.. పరీక్ష రాయలేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.