నటి రన్యా రావుకు ఈడీ షాక్.. రూ102 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు!

కన్నడ నటి రన్యారావు చుట్టూ మనీలాండరింగ్ ఉచ్చు బిగుస్తోంది. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఆమె కీలక పాత్ర పోషించిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. లేటెస్ట్ గా బెంగళూరులోని పీఎంఎల్ఏ (PMLA) ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు ఈమెపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.