నీటి వివాదాలను రాజకీయం చేస్తే రాష్ట్రానికే నష్టం : కూనంనేని సాంబశివరావు

నీటి వివాదాలను రాజకీయ అంశంగా చూస్తే రాష్ట్రానికే నష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శాసనసభలో జరిగే చర్చలో నీటివివాదాల అంశంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు.