నడిరోడ్డుపై మూత్రవిసర్జన చేస్తే.. భారీ ఎల్‌ఈడీ మీద ఫొటోలు వేస్తారు.. నలుగురిలో పరవు తీస్తారు!

బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తూ పట్టణాన్ని అపరిశుభ్రంగా మార్చే వారికి బుద్ధి చెప్పేందుకు అస్సాంలోని తిన్‌సుకియా మున్సిపాలిటీ ఒక సంచలన ప్రయోగానికి తెరలేపింది. రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తించే వారిపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా.. వారి ఫొటోలు, వీడియోలను తీసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ తెరపై బహిరంగంగా ప్రదర్శించాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.