నేడే (ఫిబ్రవరి 11) మున్సిపోల్స్..ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్, 17  మున్సిపాలిటీల్లో నేడే ఎన్నికలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలలోని 400 వార్డులలో ఎన్నికలు జరగనుండగా మొత్తం 1737 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.