నేడు( మే23) యాదగిరిగుట్టకు సీఎం

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశా లతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు.