నంద్యాల జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

నంద్యాల జిల్లా పులిమద్ది గ్రామ మండల ప్రాథమిక ఫౌండేషన్‌ పాఠశాలలో బోగస్‌ హాజరుపై విద్యాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు.