నిధులు ఎక్కడ్నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తరు? : బండి సంజయ్

బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుని ఏం లాభమని, నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.