'నేను లేకపోతే ఇజ్రాయెల్ ఎక్కడిది'.. నెతన్యాహూపై ట్రంప్ ఫైర్.. లెబనాన్‌పై దాడులు ఆపాలంటూ వార్నింగ్

లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరును ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ లేదని.. తనవల్లే ఇజ్రాయెల్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూ ప్రవర్తిస్తున్న తీరు తనకు నచ్చడం లేదని జీ 7 సదస్సులో ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజ్బుల్లా పేరుతో అమాయక ప్రజలను చంపుతున్నారని ట్రంప్ అన్నారు. అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పంద సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.