నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నాను... రేపటి నుంచి కథ వేరే: కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ సంచలన కామెంట్స్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటా విషయంలో కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. , News News, Times Now Telugu