నేపాల్‌లో ఇంధన ధరలను ఆ దేశ ఆయి ల్ కార్పొరేషన్ సర్దుబాటు చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.2, డీజిల్‌పై రూ.12 తగ్గిస్తూ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది