నాపై బీజేపీ కుట్ర చేసింది.. కాంగ్రెస్ నేతలు కాదు.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షీ నటరాజన్

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఎలాంటి కుట్ర జరగలేదని తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ క్లారిటీ ఇచ్చారు. సొంత పార్టీ నేతలే సమాచారం అందించి నామినేషన్ తిరస్కరణకు కారణమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్న క్రమంలో ఆమె క్లారిటీ ఇచ్చారు.