న్యాయం కోసం జీవితం నిరీక్షిస్తుందా.. ఆలస్యమవుతున్న కోర్టు తీర్పులు

ఆలస్యమైన న్యాయం అన్యాయంతో సమానం’ అనే మాట న్యాయశాస్త్రంలో ప్రసిద్ధి చెందిన సూక్తి. కానీ అది కేవలం ఒక సూక్తి మాత్రమే కాదు. లక్షలాది మంది భారతీయుల జీవిత సత్యం. న్యాయస్థానం గడప తొక్కిన రోజు నుంచి తీర్పు వెలువడే రోజు వరకు ఎన్నో జీవితాలు మారిపోతాయి